20. మూత్ర (అమృత) ధారణ
మూత్రానికి వీర్యం, శివజలం, గగనజలం, అమృతం మొదలైన అర్థాలున్నాయి. శరీరానికి దృఢత్వాన్నిచ్చేది ఈ జలం. సముద్రం సమీపంలోనే చిన్న బావిని తీసి అందులోంచి జలాన్ని బయటికి తీస్తే అది తియ్యటి నీరుగా ఉంటుంది. ఉప్పు నీరు, చక్కని నీరుగా ఉంటుంది. అదే విధంగా మూలాధారానికి సమీపంలో ఒక మూత్ర (అమృత) ధార ఉంది. శరీరంలో ఒక వైపుగా అథోముఖంగా వెళ్లే కామ వాయువును, మూల వాయువుతో పైకి పంప గలిగితే శరీరానికి ఏ ఇబ్బందులూ ఉండవు.
అనువాదం: డాక్టర్ గాలి గుణశేఖర్, తిరుపతి, 2023
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
20. अमृरी धारणा
शरीर के अंदर मूत्र का द्रव होता है
जो कि एक छोटे कुएँ जैसी थैली में होता है
यदि उसको उचित तरीकों से
विशाल समुद्र में डुबोकर यदि दिन में एक बार इसका सेवन किया जाए
तो जीवन में कोई भी तकलीफ नहीं रह जाती है
निश्चय ही आपको इसकी तलाश करनी चाहिए।
- रूपान्तरकार - शिशिर कुमार सिंह 1996
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Effect of Urine Therapy in Yoga
The urinary liquid within the body
Is unto a picot of small well;
Dipped into sea vast
If that is fed once a day
In way appropriate,
Life will know distress none;
Well may you seek it.
Translation: B. Natarajan (2000)